స్పెషల్ డ్రైవ్.. భారీగా మద్యం పట్టివేత
ABN, First Publish Date - 2020-06-19T02:54:06+05:30
స్పెషల్ డ్రైవ్.. భారీగా మద్యం పట్టివేత
విజయవాడ: స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న 17 మందిని అరెస్ట్ చేశారు. 263 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
Updated Date - 2020-06-19T02:54:06+05:30 IST