ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలోకి వన్యప్రాణులు

ABN, First Publish Date - 2020-03-25T08:16:53+05:30

నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమల క్షేత్రాన్ని ప్రస్తుతం నిశ్శబ్దంగా ఆవరించడంతో క్రమేపీ వన్యప్రాణి సంచారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భక్తులు లేకపోవడంతో జంతుసంచారం

నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమల క్షేత్రాన్ని ప్రస్తుతం నిశ్శబ్దంగా ఆవరించడంతో క్రమేపీ వన్యప్రాణి సంచారం పెరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 20 నుంచి శ్రీవారి దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తిరుమల కొండలు భక్తులు లేక నిర్మానుష్యంగా మారాయి.   ఆదివారం అర్ధరాత్రి కల్యాణవేదిక, ముళ్లగుంట పార్క్‌, మెకాళ్లమిట్ట, ఎస్వీ గెస్ట్‌హౌస్‌ సమీప ప్రాంతాల్లో రెండు చిరుతపులులు, ఓ ఎలుగుబంటి వచ్చినట్టు అటవీ అధికారుల దృష్టికి వచ్చింది. తాజాగా, సోమవారం రాత్రి మొదటి ఘాట్‌రోడ్డులోని లింక్‌ రోడ్డు వద్ద ఓ చిరుతపులి పిట్టగోడ పక్కన మొబైల్‌ పార్టీ కంటపడింది.             

-తిరుమల


Updated Date - 2020-03-25T08:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising