భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ భర్త...
ABN, First Publish Date - 2020-07-28T03:28:20+05:30
జిల్లాలోని పార్వతీపురంలో విషాదం చోటుచేసుకుంది. తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం
విజయనగరం: జిల్లాలోని పార్వతీపురంలో విషాదం చోటుచేసుకుంది. తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితుడికి భార్యకు కరోనా సోకడం.. భర్త చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-07-28T03:28:20+05:30 IST