ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతికి పునాది రాయి వేసిన పెద్దాయన మౌనంగా ఎందుకున్నారు..

ABN, First Publish Date - 2020-10-22T01:37:15+05:30

అమరావతి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఐదేళ్ల క్రితం ఉద్దండరాయునిపాలెంలో అప్పటి సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఐదేళ్ల క్రితం ఉద్దండరాయునిపాలెంలో అప్పటి సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు వ్యతిరేకించారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని రైతులు ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘కలల రాజధాని కుట్రల కేంద్రం ఎందుకైంది..?. పునాది రాయి వేసిన పెద్దాయన మౌనంగా ఎందుకున్నారు..?. కలల సౌధాన్ని కూలుస్తున్నదెవరు..?. ఆశల జీవితాలను చిదిమేస్తున్నదెవరు..?. అమరావతి ఉత్సవానికి అయిదేళ్లు.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-10-22T01:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising