ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం రిజర్వాయరును అప్పగించాలా

ABN, First Publish Date - 2020-10-04T08:18:02+05:30

శ్రీశైలం రిజర్వాయరు ఆపరేషన్‌ బాధ్యతలను తక్షణమే తెలంగాణకు అప్పగించాలంటూ కేంద్ర జలశక్తి మం త్రి గజేంద్రసింహ్‌ షెకావత్‌కు తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర నీటి వినియోగ సంఘాల ఆగ్రహం


అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయరు ఆపరేషన్‌ బాధ్యతలను తక్షణమే తెలంగాణకు అప్పగించాలంటూ కేంద్ర జలశక్తి మం త్రి గజేంద్రసింహ్‌ షెకావత్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖరాయడాన్ని రా ష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాలు తప్పుబట్టాయి.


సీఎం కేసీఆర్‌ తీ రును సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు ఖండించారు. శ్రీశైలం జలాశయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలన్న కేసీఆర్‌ నిర్ణయం.. ఏపీ కి తీరని ద్రోహం చేసేట్లుందని తెలిపారు. సీఎంజగన్‌ మౌనం వీడాలన్నారు.


Updated Date - 2020-10-04T08:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising