ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం ఉద్ధరించాడని గుడి కడుతున్నారు

ABN, First Publish Date - 2020-08-07T18:04:11+05:30

కారణ జన్ములకు, మహాను భావులకు గతంలో ఆలయాలు కట్టేవారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు


గోపాలపురం(పశ్చిమ గోదావరి): కారణ జన్ములకు, మహాను భావులకు గతంలో ఆలయాలు కట్టేవారని, రాష్ర్టాన్ని ఏమి ఉద్ధరించాడని ముఖ్యమంత్రి జగన్‌కి గుడులు, గోపురాలు కడుతున్నారో అర్థం కావడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మండి పడ్డా రు. మండలంలోని రాజంపాలెంకు చెందిన కాకర్ల హరే రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ జైలు జీవితం గడిపిన వ్యక్తికి ఆలయాలు కట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు. 


Updated Date - 2020-08-07T18:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising