ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాభివృద్ధి, సమాజాభివ ృద్ధిపై యువతకు అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2020-10-30T05:17:57+05:30

దేశాభివృద్ధి, సమాజా భివ ృద్ధిపై యువతకు అవ గాహన కల్పించాల్సిన బా ధ్యత పోలీసు అధికారు లపై ఉందని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు

ఏలూరు క్రైం, అక్టోబరు 29 : దేశాభివృద్ధి, సమాజా భివ ృద్ధిపై యువతకు అవ గాహన కల్పించాల్సిన బా ధ్యత పోలీసు అధికారు లపై ఉందని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్స వాలను పురస్కరించుకుని గురువారం జిల్లా లోని పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, రిటైర్డ్‌ అదనపు ఎస్పీ భగవాన్‌రాజు జిల్లా లోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యల వల్ల ఉద్యోగ నిర్వహణ చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. చట్టాలు అమలు చేసే క్రమంలోనే పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారని యువతకు అవగాహన క ల్పించడం వల్ల శాంతి భద్రతలను కాపాడుకోవచ్చని సూచించారు.  వీసీలో డీసీఆర్‌బీ సీఐ కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వరరావు, పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T05:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising