ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-06-28T10:39:10+05:30

కరోనా వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, జూన్‌ 27 : కరోనా వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో శనివారం పాతబస్టాండ్‌ సెంటర్‌లో నిరసన  నిర్వహించారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ.10 వేల చొప్పున ఆరు నెలలపాటు చెల్లించాలని ఇఫ్ట్యూ నాయకుడు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కరోనాతో ప్రజలంతా బాధపడుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు వేస్తూ పయనిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్యరంగానికి ఐదుశాతం నిధులు కేటాయించి కరోనాను అరిక ట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్టూ నాయకులు కాకర్ల అప్పారావు, జనార్ధన్‌, గంగాధర్‌, రామయ్య, సత్యనారాయణ, శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-28T10:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising