ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-04T04:58:37+05:30

భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర అవసరాలకు వాడుకోవడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నారిపల్లి రమణరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, నవంబరు 3: భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర అవసరాలకు వాడుకోవడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నారిపల్లి రమణరావు అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం మంగళవారం దాసిరెడ్డి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం తక్షణం స్పందించి కార్మికులకు నెలకు రూ.10వేలు చొప్పున కరోనా ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-04T04:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising