ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 వాహనంలో ప్రసవం

ABN, First Publish Date - 2020-11-30T05:44:16+05:30

నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వై.దుర్గాభవాని అనే గర్భిణి దేవరపల్లి మండలానికి చెందిన 108లో భీమడోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దేవరపల్లి, నవంబరు 29: నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వై.దుర్గాభవాని అనే గర్భిణి దేవరపల్లి మండలానికి చెందిన 108లో భీమడోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది.  108 వాహన బీఎంఈ రాంబాబు, 108 ఫైలట్‌ పండు దొర మాట్లాడుతూ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 


Updated Date - 2020-11-30T05:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising