ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యానికి బానిస..ఆపై అప్పుల బాధ..

ABN, First Publish Date - 2020-12-18T05:28:38+05:30

మద్యానికి బానిసైన వ్యక్తి అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరేసుకుని జూట్‌ మిల్లు కార్మికుడి ఆత్మహత్య

ఏలూరు క్రైం, డిసెంబరు 17 :  మద్యానికి బానిసైన వ్యక్తి అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్‌లోని కొబ్బరితోట చేపల చెట్టు ప్రాంతానికి చెందిన తరగడ సూరిబాబు (38) జూట్‌ మిల్లులో పనిచేస్తున్నాడు.  మరోవైపు అప్పులు  చేశాడు. అప్పుల బాధలు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన అతను గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం వన్‌టౌన్‌ పోలీసులకు అందడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-18T05:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising