ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారుల జాబితాలతో సిద్ధంగా ఉండాలి : జేసీ

ABN, First Publish Date - 2020-12-18T05:14:22+05:30

ఈనెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి లబ్ధిదా రుల జాబితాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ హిమాన్షు శుక్లా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు సిటీ, డిసెంబరు 17: ఈనెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి లబ్ధిదా రుల జాబితాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని  జేసీ హిమాన్షు శుక్లా అన్నారు. గృహనిర్మాణ శాఖ ఏఈలు, డీఈలతో గురువారం ఆయన సమీక్షించారు. నియోజక వర్గాల వారీగా పట్టాల మంజూరుకు సంబంధించి వివరాలు అడిగారు. జిల్లాలో ఫేజ్‌–1లో 1,70,699 పట్టాల పంపిణీ చేయనున్నందున లబ్ధ్దిదారుల జాబితా సిద్ధం చేయాలన్నారు. రిజిస్ట్రేషన్‌, పొజిషన్‌ సర్టిఫికేట్లు జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు.   హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T05:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising