ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిలావస్థకు రామిలేరు వంతెన

ABN, First Publish Date - 2020-12-30T04:57:47+05:30

రాజుపేట–వసంతవాడ మార్గమధ్యంలో రామి లేరు మీద వంతెన శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేపట్టాలంటూ స్థానికులతో పాటు రైతులు కోరుతున్నారు.

రాజుపేట–వసంతవాడ మధ్య రామిలేరుపై ఉన్న వంతెన..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదపాడు, డిసెంబరు 29: రాజుపేట–వసంతవాడ మార్గమధ్యంలో రామి లేరు మీద వంతెన శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేపట్టాలంటూ స్థానికులతో పాటు రైతులు కోరుతున్నారు. గతంలో వచ్చిన వరదలతో వంతెన ఇరువైపులా రక్షణగా వున్న రెయిలింగ్‌లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే సమయంలో రైతులు వ్యవసాయ పనుల మీద వెళ్లేటప్పుడూ ప్రమాదం బారినపడతామని ఆందోళన చెందుతున్నారు. కాలువ మీద వంతెన కాల్వకు సమాంతరంగా ఉండి ఇరువైపులా గట్లు ఎత్తుగా ఉండడంతో రాత్రిపూట ఇటుగా ప్రయాణించే కొత్తవారు ప్రమాదాల బారినపడుతున్నారని, వంతెన ఇరువైపులా రెయిలింగ్‌ మరమ్మతులు చేపట్టడంతో పాటుగా రాత్రిపూట కన్పించేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.




Updated Date - 2020-12-30T04:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising