ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్ర స్నానం చేస్తూ యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-14T04:40:22+05:30

కృష్ణా జిల్లా పాలకాయితిప్ప గ్రామ సమీ పంలోని సముద్రతీరం వద్ద స్నానం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు.

రోదిస్తున్న కుటుంబసభ్యులు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లాలో ఘటన.. మృతుడిది దుగ్గిరాల 

కోడూరు, డిసెంబరు 13: కృష్ణా జిల్లా పాలకాయితిప్ప గ్రామ సమీ పంలోని సముద్రతీరం వద్ద స్నానం  చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ పి.రమేశ్‌ తెలిపిన వివ రాల ప్రకారం పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన రామాంజనేయులు, వారి కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం సముద్ర తీరానికి చేరు కున్నారు. భోజనాలు చేసిన అనంతరం సముద్రంలో రామాంజనేయులు కుమారుడు మోహన్‌ వంశీకృష్ణ (18) స్నానం చేస్తుండగా అలల ధాటికి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న పోలీసుసిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.  దీంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. వీఆర్వో బాబు రావు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 



Updated Date - 2020-12-14T04:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising