ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట సత్తెమ్మ ఆలయంలో దీపోత్సవం

ABN, First Publish Date - 2020-12-12T04:34:21+05:30

వీరవాసరం కోట సత్తెమ్మ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం నిర్వహించారు.

కోట సత్తెమ్మ ఆలయం వద్ద కార్తీక దీపాల వెలుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, డిసెంబరు 11: వీరవాసరం కోట సత్తెమ్మ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సహస్రదీపారాధనతో భక్తులు దీపాలను వెలిగించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఉంగరాల కోటయ్య, చామకూరి సూర్యనారాయణ,  కూనపరెడ్డి రామారావు, నిమ్మల సురేష్‌ , పులఖండం సతీష్‌ ఆధ్వర్యంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు.


వీరవాసరం గ్రామ దేవత గోగులమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏకాహం (భజన) నిర్వహించారు. తమలపాకు వీధి రామాలయం, పెదవీధికి చెందిన సాకేతరామ భజన సమాజాలు సంకీర్తన చేశారు.

Updated Date - 2020-12-12T04:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising