ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ప్రతి నెలా 400 టీబీ కేసులు : జేసీ

ABN, First Publish Date - 2020-12-30T04:26:52+05:30

జిల్లాలో ప్రతి నెల 300 నుంచి 400 వరకూ టీబీ కేసులు నమోదవుతున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 29 : జిల్లాలో ప్రతి నెల 300 నుంచి 400 వరకూ టీబీ కేసులు నమోదవుతున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా క్షయ నియంత్రణ (టీబీ) ఫోరమ్‌ సమావేశం నిర్వహించారు. జిల్లా  క్షయ నివారణ అధికారి డాక్టర్‌ బి.భానునాయక్‌ మాట్లాడుతూ  ఈ నెల 25 నుంచి జనవరి 26వ తేదీ వరకూ కొత్త కేసులను కనుగొనేందుకు క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి ఇంటా వైద్య సిబ్బంది టీబీ సర్వే చేసి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పీహెచ్‌సీలకు పంపిస్తారన్నారు. సమావేశంలో అధికారులు విద్యానంద్‌,  ప్రేమ్‌కుమార్‌, రఘు, డీపీఎస్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T04:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising