ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రంగా నాచుగుంట

ABN, First Publish Date - 2020-12-16T04:32:45+05:30

నాచుగుంట గ్రామాన్ని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (విజయవాడ)గా ఎంపిక చేశారని రబీ 2020–21 సీజన్‌లో అక్కడ రైతు క్షేత్ర పాఠశాల నిర్వహిస్తామని భీమడోలు సబ్‌ డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు కే.జయదేవరాజన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, డిసెంబరు 15 : నాచుగుంట గ్రామాన్ని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ  కేంద్రం (విజయవాడ)గా ఎంపిక చేశారని రబీ 2020–21 సీజన్‌లో అక్కడ రైతు క్షేత్ర పాఠశాల నిర్వహిస్తామని భీమడోలు సబ్‌ డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు కే.జయదేవరాజన్‌ అన్నారు. నాచుగుంట రైతు భరోసా కేంద్రంలో కేంద్ర కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం  నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. రైతు చిట్టూరి హరిబాబు పొలంలో ప్రయోగాలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణ కేంద్రం అఽధికారులు ఓ.వీరబాబు, బి.మనోజ్‌, ఆర్‌.సురేష్‌, ఎల్‌.ఎన్‌.స్వప్న పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T04:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising