ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీనారాయణుడికి ధనుర్మాస పూజలు

ABN, First Publish Date - 2020-12-20T04:51:43+05:30

అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం లో ధనుర్మాస పూజల్లో భాగంగా శని వారం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 19 : అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం లో ధనుర్మాస పూజల్లో భాగంగా శని వారం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. ఉదయం రేపాక సుధారాణి వీణాగానం వినిపించారు. ఆలయ అర్చకులు కరి వెం కట శ్రీనివాసాచార్యులు, పీవీఆర్‌ఎస్‌ గిరి స్వామి, ఈవో పీటీ గోవిందరావు భక్తులు మామిడి బాబు, నున్న కోటేశ్వరరావు, మాజేటి రాంబాబు, ఎం శేషకిరణ్‌ గుప్త, రేపాక ప్రవీణ్‌భాను, జివి భాస్కరరావు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T04:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising