ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాళ్వా నారుమడులు సిద్ధం

ABN, First Publish Date - 2020-12-12T04:48:22+05:30

సార్వా పనులు సాగుతుండగానే రైతులు మరో వైపు దాళ్వా సాగుకు సన్నద్ధమయ్యారు.

పాలకోడేరులో నారుమడి వేసిన భూమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, డిసెంబరు 11: సార్వా పనులు సాగుతుండగానే రైతులు మరో వైపు దాళ్వా సాగుకు  సన్నద్ధమయ్యారు. మండలంలో సార్వా సాగు ఆరంభంలో వర్షాలతో రెండు మూడు పర్యాయాలు నాట్లు వేసిన రైతులు పంట చేతికొచ్చే దశలో వరదలతో నష్టపోయారు. మిగిలిన చేల్లో పంట మాసూళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. దాళ్వా సాగులో కాల్వల కట్టివేత ప్రకటన రైతులను సందిగ్ధంలో పడేసింది. ముందుగా సార్వా పనులను చక్కబెట్టుకున్న రైతులు నారుమడులను వేసుకుంటున్నారు. మండలంలో ఒకేసారి సార్వా, దాళ్వా పనులు సాగుతున్నాయి. త్వరితగతిన దాళ్వా నారుమడులను వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి నారాయణరావు సూచిస్తున్నారు.

Updated Date - 2020-12-12T04:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising