ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతమనేని ఇంట పెళ్లంట..

ABN, First Publish Date - 2020-12-30T04:22:05+05:30

మీరు పెళ్లికి రానక్కర్లేదు.. కానీ మీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో వధూవరులను దీవించండి.. అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కరోనా నేపథ్యంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

జేసీ ప్రభాకరరెడ్డికి శుభలేక అందజేస్తున్న చింతమనేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌లో దీవించాలని ఆహ్వానం

 ప్రతీ ఇంటికి స్వీట్‌బాక్స్‌లు

పెదవేగి, డిసెంబరు 29 : మీరు పెళ్లికి రానక్కర్లేదు.. కానీ మీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో వధూవరులను దీవించండి.. అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌  కరోనా నేపథ్యంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.   ఏలూరుకు చెందిన పారిశ్రామికవేత్త వంకినేని భాను కుమారుడు పృధ్వీతో చింతమనేని పెద్ద కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహం వచ్చే నెల రెండవ తేదీన నిశ్చ యించారు. నూతన దంపతులను నియోజకవర్గంలోని ప్రజలందరూ దీవించాలని కోరుతూ చింతమనేని ప్రభాకర్‌ తరతమ బేధం లేకుండా ఇంటింటికీ స్వీట్‌ బాక్స్‌లను పంచారు. ఆ స్వీట్‌ బాక్స్‌పై కుమార్తె వివాహ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా 94 వేల స్వీట్‌ బాక్స్‌లను పంపిణీ చేశామని ప్రభాకర్‌ తెలిపారు.

Updated Date - 2020-12-30T04:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising