ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కాలేజీకి రూ.500 కోట్లు

ABN, First Publish Date - 2020-12-16T05:29:52+05:30

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణానికి సీఎం వై ఎస్‌ జగన్‌ ఐదు వందల కోట్లు మంజూరు చేసినట్లు ఉప ము ఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు.

సమావేశంలో ఉప ము ఖ్యమంత్రి ఆళ్ల నాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ముఖ్యమంత్రి నాని

ఏలూరు రూరల్‌, డిసెంబరు 15 : ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణానికి సీఎం వై ఎస్‌ జగన్‌ ఐదు వందల కోట్లు మంజూరు చేసినట్లు ఉప ము ఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు, కలెక్టర్‌ ముత్యాలరాజు, ఏపీఎంఎస్‌ఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు, జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద, డీసీహెచ్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ ఏవీఆర్‌ మోహన్‌ ఇతర అధికారులతో మెడికల్‌ కళాశాల నిర్మాణంపై చర్చించారు. శుక్రవారం జరగ నున్న కేబినెట్‌ సమావేశంలో భవన నిర్మాణానికి ఆమోదముద్ర వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. కళాశాలలో 150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయనిచెప్పారు. 

Updated Date - 2020-12-16T05:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising