ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికారిక లే అవుట్‌లపై సంక్రాంతి తర్వాత చర్యలు : డీపీవో రమేశ్‌

ABN, First Publish Date - 2020-12-19T05:43:59+05:30

ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేని అనధికార లేఅవుట్‌లపై సంక్రాంతి తరువాత చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమంట్ర, డిసెంబరు 18 : ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేని అనధికార  లేఅవుట్‌లపై సంక్రాంతి తరువాత చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయాలు ద్వారా ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పఽథకాలు అందుతున్నాయా లేదా, సేవలు ఎలా అందిస్తున్నా రనే అంశంపై మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్యం, మంచి నీటిసరఫరా, వీధి దీపాలు మెరుగు పరిచేందుకు గ్రామ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న నాడు – నేడు పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో ఆర్‌.విజయరాజు, వైసీపీ నాయ కులు పెన్మత్స విశ్వనాథరాజు, ఈవోపీఆర్‌డీ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-19T05:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising