ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్ధాపురంలో 80 మందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-12-16T04:28:55+05:30

ఆకివీడు మండలం సిద్ధాపురంలో 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

కరోనా పరీక్షలు చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధాపురం (ఆకివీడు రూరల్‌) డిసెంబరు 15 : ఆకివీడు మండలం సిద్ధాపురంలో 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దామోదరం సంజీవయ్య ఓరియంటల్‌ ఉన్నతపాఠశాలలో 72 మంది విద్యార్థులు, ఇతరులకు పరీక్షలు నిర్వహిం చా రు. 75 వీఆర్‌డీఎల్‌, 5 ర్యాపిడ్‌ టెస్టులు నిర్వ హించగా ఒక గర్భిణికి పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి, హెల్త్‌ అసిస్టెంటు భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising