ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరంలో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు

ABN, First Publish Date - 2020-12-20T14:36:24+05:30

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో  శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కోవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ షష్టి  ఉత్సవాల్లో భక్తుల పాల్గొంటున్నారు. షష్టి వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-20T14:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising