ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు: కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు

ABN, First Publish Date - 2020-12-05T14:53:11+05:30

కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో దేవరపల్లి మండలం లక్ష్మీపురం  శివారు తోటల్లో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. విషయం తెలిసిన చాగల్లు పోలీసులు తోటలో దాడి ఇద్దరు యువతులు, ఇద్దరు డ్యాన్సర్లు, ఒక నిర్వహకుడిని అరెస్ట్ చేశారు. కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశం దేవరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి కావడంతో కేసును  దేవరపల్లి పోలీసులకు  బదలాయించారు. 

Updated Date - 2020-12-05T14:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising