జగన్‌కు వ్యతిరేకంగా పోస్ట్... జనసేన నేతపై కేసు
ABN, First Publish Date - 2020-11-13T17:43:11+05:30
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకుడిపై కేసు నమోదు అయ్యింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకుడిపై కేసు నమోదు అయ్యింది. జనసేన నాయకుడు మాగాపు ప్రసాద్ ఫేస్‌బుక్‌లో సీఎం జగన్‌పై అనుచిత పోస్ట్ పెట్టాడు. ప్రసాద్ ఫేస్‌బుక్ పోస్ట్‌పై వైసీపీ నేత నల్లం శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రసాద్‌పై ఐపీసీ153(A) , 505(2) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2020-11-13T17:43:11+05:30 IST