ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచినీరే తాగుతున్నామా?

ABN, First Publish Date - 2020-12-12T04:33:09+05:30

అసలే కరోనా కాలం.. అందునా జిల్లాలో వింత వ్యాధి కలవరం.. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని మంచినీటి చెరువులు, మంచినీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుల నుంచి మంచినీటిని సేకరించి వాటిని పరీక్షించేందుకు హైదరాబాద్‌ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రామాల నుంచి సేకరించిన మంచినీటి బాటిళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలుషిత ప్రాంతాల్లో నీటి సేకరణ

పరీక్షకు హైదరాబాద్‌ పంపే ఏర్పాట్లు

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 11 : అసలే కరోనా కాలం.. అందునా జిల్లాలో వింత వ్యాధి కలవరం.. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని మంచినీటి చెరువులు, మంచినీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుల నుంచి మంచినీటిని సేకరించి వాటిని పరీక్షించేందుకు హైదరాబాద్‌ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు గ్రామాల్లో మంచినీరు కాలుష్యం అయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నీటిని సేకరించే పనిలో పడ్డారు. వీటితో పాటు ప్రధాన కాలువల్లో నీటిని కూడా పరీక్షించేందుకు నమూనాలు సేకరిస్తున్నారు. దీనిలో   భాగంగానే తాడేపల్లిగూడెం డివిజన్‌లోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, నిడమర్రు,              గణపవరం, ఉంగుటూరు, భీమడోలు మండలాల నుంచి నీటిని సేకరిస్తున్నారు. 


Updated Date - 2020-12-12T04:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising