ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 వాహనంలో ప్రసవం

ABN, First Publish Date - 2020-10-30T04:34:47+05:30

మండలంలోని రాయకుదురు గ్రామానికి చెందిన గర్భిణిని వీరవాసరం పీహెచ్‌సీకి తరలి స్తుండగా 108 వాహనంలోనే ఆమెకు ప్రసవమైంది.

కవలలను చూపుతున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవలల జననం

వీరవాసరం, అక్టోబరు 29: మండలంలోని రాయకుదురు గ్రామానికి చెందిన గర్భిణిని వీరవాసరం పీహెచ్‌సీకి తరలి స్తుండగా 108 వాహనంలోనే ఆమెకు ప్రసవమైంది. కవలలకు జన్మనిచ్చింది. గర్భిణి బొబ్బనపల్లి సారకు నొప్పులు రావ డంతో బంధువులు, ఆశ వలంటీర్లు 108 వాహనంలో వీరవాసరం తరలి స్తున్నారు. రైల్వేగేటు సమీపానికి వచ్చేసరికి ఆమె వాహనంలోనే ప్రసవ మైంది. ఆడ, మగ శిశువులు జన్మించారు. 108 వాహన సిబ్బంది ఎం.ఏసు బాబు,  బి.సూర్యనారాయణ, ఆశ వలంటీర్‌ వైద్య సేవలందించారు.

Updated Date - 2020-10-30T04:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising