ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిర్డీ యాత్రికులకు శుభవార్త

ABN, First Publish Date - 2020-12-02T04:38:51+05:30

నరసాపు రం– నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెక్‌ పట్టాలెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టాలెక్కిన నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌

 నరసాపురం,డిసెంబరు 1 : నరసాపు రం– నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెక్‌ పట్టాలెక్కింది. ఎనిమిది నెలల తరువాత మంగళవారం ఉదయం 11.05 గంటలకు ఈ రైలు ఫ్లాట్‌ ఫాం ఎక్కింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో నాగర్‌ సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేశారు.ఇప్పటి వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపలేదు. అయితే ఇటీవల కొన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలకు, డిమాండ్‌ ఉన్న రూట్లలో రైళ్లను నడుపుతున్నారు. దానిలో భాగంగానే ఈ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తొలి రోజున షిర్డీ యాత్రికులే కాకుండా విజయవాడ, హైదరాబాద్‌,వరంగల్‌ వెళ్లే ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్‌ సమయానికి గంట ముందే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులందరికీ థర్మల్‌ స్కానింగ్‌ చేసిన తరువాతే లోనికి అనుమతి ఇచ్చారు.  

Updated Date - 2020-12-02T04:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising