ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు శ్రీకృష్ణాష్టమి

ABN, First Publish Date - 2020-08-11T10:49:38+05:30

శ్రీకృష్ణుడి జన్మదినం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 10 : శ్రీకృష్ణుడి జన్మదినం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించినట్టు పురాణ ప్రసిద్ధి. ఎర్రవంతెన వద్ద  శ్రీకృష్ణుని ఆలయం వద్ద ఆలయ కమిటీ, యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం (చిన్నగోపురం)లో వైష్ణవ సంప్రదాయకంగా వేడుకలు నిర్వహించనున్నారు.

Updated Date - 2020-08-11T10:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising