ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి ఫీల్డ్‌ అసిస్ట్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-10-30T12:04:51+05:30

పెద్దేవం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసి స్టెంట్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని తమకు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకోవాలని కొంతమంది ఉపాధి హామీ కూలీలు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లపూడి, అక్టోబరు 29  : పెద్దేవం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసి స్టెంట్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని తమకు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకోవాలని కొంతమంది ఉపాధి హామీ కూలీలు కోరారు. ఈ మేరకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఎం. రాజశేఖర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తిగిరిపల్లి వేణు తనకు కావాల్సిన వ్యక్తులు పనిలోకి రాకపోయినా మస్తరు వేసి కూలి పనుల సొమ్మును పంచుతున్నాడని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-30T12:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising