ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశాన పాట్లు

ABN, First Publish Date - 2020-10-27T09:27:14+05:30

అంత్య క్రియలు నిర్వహించేందుకు పోల వరం గ్రామస్థులకు ఇ బ్బందులు తప్పడం లే దు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంత్యక్రియలకు పోలవరం వాసుల వెతలు


పోలవరం, అక్టోబరు 26 : అంత్య క్రియలు  నిర్వహించేందుకు పోల వరం గ్రామస్థులకు ఇ బ్బందులు తప్పడం లే దు. సోమవారం పోలవ రం పంచాయతీ యడ్ల గూడెంలో ఏకకాలంలో ఇద్దరు వృద్ధ మహిళలు చనిపోవడంతో వారి మృత దేహాలను ఖననం చేసేందుకు ఎన్నో అవస్థలకు గురయ్యారు. పోలవరానికి గోదావరి వరదల నుంచి రక్షణగా యడ్లగూడెం నుంచి పాతపోలవరం వరకు 20 అడుగుల ఎత్తున 2009లో నిర్మించిన నక్లెస్‌బండ్‌ వల్ల ఎవరైన కాలం చేస్తే నక్లెస్‌బండ్‌కు మృతదేహంతో ఎక్కి నదీ తీరానికి దిగడానికి మృతుల బంధువులు, గ్రామస్థులు అవస్థలకు గురవుతున్నారు. ఇక క్రిస్టియన్‌, ముస్లింల శ్మశానాలు ఇటీవల వర్షాలకు నీట మునిగాయి. అధికారులు స్పం దించి వరద సమయాల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక శ్మశాన స్థలం కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-27T09:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising