ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2020-10-04T07:35:47+05:30

హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని, దాడులను అరికట్టాలని దత్త పీఠం స్వామీజీ సాయిదత్త నాగానంద సరస్వతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని, దాడులను అరికట్టాలని దత్త పీఠం స్వామీజీ సాయిదత్త నాగానంద సరస్వతి తెలిపారు. తాడేపల్లిగూడెంలోని 17వ వార్డులో ఉన్న విశ్వదుర్గేశ్వరీ సమేత ఆనందేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆయన సంద ర్శించారు. విశ్వదుర్గేశ్వరి ఆలయానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.  విశ్వదుర్గేశ్వరి మాతను దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయన్నారు. భగవం తుని పట్ల ప్రతిఒక్కరూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని వివరించారు. 

Updated Date - 2020-10-04T07:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising