ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు

ABN, First Publish Date - 2020-10-04T07:33:16+05:30

పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వ తేదీ వరుకు గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ (పారుడువ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు పెంటపాడు డివిజన్‌ పశు సంవర్థకశాఖ డీడీ అడబాల విశ్వేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశుసంవర్థక శాఖ డీడీ విశ్వేశ్వరరావు



పెంటపాడు, అక్టోబరు, 3 : పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వ తేదీ వరుకు గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ (పారుడువ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు పెంటపాడు డివిజన్‌ పశు సంవర్థకశాఖ డీడీ అడబాల విశ్వేశ్వరరావు అన్నారు. డివిజన్‌ పరిధిలో 2,01,000 గొర్రెలు, 12,000 మేకలకు ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ వ్యాధి సోకే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్‌ వేయనున్నామన్నారు.గొర్రెలు, మేకల మందల వద్దకు పశుసంవర్థక శాఖ సిబ్బంది స్వయంగా వెళ్లి పీపీఆర్‌ వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. 

Updated Date - 2020-10-04T07:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising