ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీడు బ్రేకర్‌ ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2020-10-03T09:49:47+05:30

మండలంలోని చల్లచింతలపూడి యాదవులపేట నాలు గురోడ్ల జంక్షన్‌ వద్ద స్పీడ్‌బ్రేకర్‌ లేక చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నా రని అధికారులు స్పందించి స్పీడుబ్రేకర్‌ ఏర్పాటు చేయాలని చల్లచింతల పూడి గ్రామస్థులు కోరుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు, అక్టోబరు 2:మండలంలోని చల్లచింతలపూడి యాదవులపేట నాలు గురోడ్ల జంక్షన్‌ వద్ద స్పీడ్‌బ్రేకర్‌ లేక చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నా రని అధికారులు స్పందించి స్పీడుబ్రేకర్‌ ఏర్పాటు చేయాలని చల్లచింతల పూడి గ్రామస్థులు కోరుతున్నారు.


కొత్తకమ్మవారిగూడెం రోడ్డు నుంచి ద్వారకా తిరుమల రోడ్డు, యాదవులపేట నుంచి గౌడవీధికి వెళ్లే రహదారికి స్పీడుబ్రేకర్‌ లేకపోవడం వల్ల వాహనదారులు వేగంగా వస్తుండటంతో ఇళ్ల ముందు రోడ్డుపై ఆడుకునే చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.  

Updated Date - 2020-10-03T09:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising