ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరప్రదేశ్‌ సీఎంను బర్తరఫ్‌ చేయాలి

ABN, First Publish Date - 2020-10-03T09:26:27+05:30

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలకు బాధ్యుడిని చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాఽథ్‌ను బర్తరఫ్‌ చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమో క్రసీ జిల్లా కమిటీ సభ్యుడు ధర్ముల సురేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, అక్టోబరు 2 :ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలకు బాధ్యుడిని చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాఽథ్‌ను బర్తరఫ్‌ చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమో క్రసీ జిల్లా కమిటీ సభ్యుడు ధర్ముల సురేష్‌ డిమాండ్‌ చేశారు. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం దొరమామిడిలో పీవోడబ్ల్యూ, పీవైఎల్‌, పీడీఎస్‌ యూ, ఇఫ్టూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. సభలో వెట్టి భారతి మాట్లాడుతూ అగ్ర వర్ణాలకు కొమ్ముకాసే సీఎంను బర్తరఫ్‌ చేసి దోషులను శిక్షించాలన్నారు. కేవీ రమణ, కె.రాఘవ, కె.పోతురెడ్డి తదితరులు మాట్లాడారు

Updated Date - 2020-10-03T09:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising