ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3.77 లక్షల క్యూసెక్కులు నీటి విడుదల

ABN, First Publish Date - 2020-09-28T11:52:52+05:30

గోదావరికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం 9.65 అడుగుల నీటి మట్టం నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, సెప్టెంబరు 27 : గోదావరికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం  9.65 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఈ మేరకు 175 గేట్లను కొంత మేర ఎత్తి  3 లక్షల 77 వేల 483 క్యూసెక్కుల  నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ దిగువన ఉన్న మూడు ప్రధాన డెల్టాలకు సాగు అవసరాల నిమిత్తం 9 వేల 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.


తూర్పు డెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1800, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు గోదావరి హెడ్‌ వాటర్‌ వర్స్క్‌ ఈఈ ఆర్‌.మోహనరావు తెలిపారు. 

Updated Date - 2020-09-28T11:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising