ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

592 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-09-28T11:50:26+05:30

జిల్లాలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. కరోనా పరీక్షా కేంద్రాలను శుద్ధి చేసే కార్యక్రమం ఉం డడంతో ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గించారు. దీంతో జిల్లాలో 592 కేసులే నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) :  జిల్లాలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. కరోనా పరీక్షా కేంద్రాలను శుద్ధి చేసే కార్యక్రమం ఉం డడంతో  ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గించారు. దీంతో జిల్లాలో 592 కేసులే నమోదయ్యాయి.వీటిలో వంద కేసులు ఒక్క భీమవరంలోనే వచ్చాయి. తాడేపల్లి గూడెం 75, పెనుగొండ 35, పెంటపాడు 33, పాల కోడేరు 33, పాలకొల్లు 32 కేసులు నమోదయ్యాయి.


పెనుమంట్ర 27, తణుకు 26, ఉండ్రాజవరం 22 కేసులు నమోదవ్వగా జిల్లా కేంద్రమైన  ఏలూరులో 20 కేసులు మాత్రమే వచ్చాయి. పెదవేగి 17, చింతలపూడి 14, నరసాపురం 13, ఇరగవరం 10, పెరవలి 9, జంగారెడ్డిగూడెం 8 కేసులు నమోదయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో  నిడదవోలు 3, కొవ్వూరు 2 సహా మిగిలిన అన్ని గ్రామీణ మండలాల్లో ఐదు కంటే తక్కువే కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఆదివారం నలుగురు మరణించగా జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 444కు చేరింది.

Updated Date - 2020-09-28T11:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising