ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచిన గండి

ABN, First Publish Date - 2020-09-25T11:55:43+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోపాలపురం-వాదాలకుంట మధ్య ప్రవహిస్తున్న తాడిపూడి ఉప కాల్వకు భారీ గండి పడింది. ఈనెల 15వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై, చెరువులు నిండి రోడ్లపై ప్రవహించిన విషయం తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తాడిపూడి కాల్వ చెంతన కొట్టుకుపోయిన నారుమళ్లు

మరోసారి వరద వస్తే అంతే.. గండి పూడ్చాలని రైతుల వినతి


గోపాలపురం, సెప్టెంబరు 24 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోపాలపురం-వాదాలకుంట మధ్య ప్రవహిస్తున్న తాడిపూడి ఉప కాల్వకు భారీ గండి పడింది. ఈనెల 15వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై, చెరువులు నిండి రోడ్లపై ప్రవహించిన విషయం తెలిసిందే. వరద నీటి ప్రభావంతో సమీపంలో ఉన్న పొగాకు నారుమడులు కొట్టుకుపోయాయి.


గండిపడి పక్షం రోజులు కావస్తున్నా ఇరిగేషన్‌ అధికారులు కనీసం గండిపూడ్చే ప్రయత్నం చేయలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాల్వకు నీరు వదిలితే మరోసారి నారుమడులు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్నున్నారు. అధికారులు స్పందించి తాడిపూడి ఉపకాల్వకు పడిన గండిని వెంటనే పూడ్చాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2020-09-25T11:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising