ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు సీఐలకు బదిలీ ఉత్తర్వులు జారీ

ABN, First Publish Date - 2020-12-17T05:30:00+05:30

ఏలూరు రేంజ్‌ పరిధిలో ముగ్గురు సీఐలను బదిలీలు చేస్తూ డీఐజీ మోహనరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, డిసెంబరు 17 : ఏలూరు రేంజ్‌ పరిధిలో ముగ్గురు సీఐలను బదిలీలు చేస్తూ డీఐజీ మోహనరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, చిలకలపూడి పోలీసు స్టేషన్‌ సీఐగా పనిచేస్తున్న ఎం. వెంకట నారాయణను అదే జిల్లా నూజివీడు పోలీసు స్టేషన్‌కు, నూజివీడు సీఐగా పనిచేస్తున్న రామచంద్రరావు ఏలూరు రేంజ్‌ వీఆర్‌కు పంపించారు. దీంతోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం పీసీఆర్‌ విభాగం సీఐగా పనిచేస్తున్న ఆర్‌.అంకబాబును అదే పట్టణంలోని చిలకలపూడి సీఐగా నియామకం చేశారు. 

Updated Date - 2020-12-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising