ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం చేతులెత్తేసింది: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

ABN, First Publish Date - 2020-07-27T16:36:44+05:30

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌: కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. ఆదివారం కరోనా పోరాట యోధులకు, బాధితులకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రయత్నం కూడా చెయ్యకపోవడం సిగ్గుచేటన్నారు.


కరోనా విధుల్లో చనిపోయిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్లు (డాక్టర్లు, నర్సులు, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది, మీడియా, రెవెన్యూ, మునిసిపల్‌) ఉద్యోగులకు రూ.50 లక్షలు పరిహారం వెంటనే చెల్లించాలని, జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని, డాక్టర్లకు, నర్సులకు రక్షణకు మాస్కులు, ఇతర పరికరాలు అందివ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 


Updated Date - 2020-07-27T16:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising