ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సూపర్‌ శానిటేషన్‌

ABN, First Publish Date - 2020-11-22T05:13:07+05:30

ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి సాధారణ వైద్య సేవలు, ఓపీలు ప్రారంభించనున్న విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, నవంబరు 21 : ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి సాధారణ వైద్య సేవలు, ఓపీలు ప్రారంభించనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి మొత్తాన్ని సూపర్‌శానిటేషన్‌ చర్యలు చేపట్టారు. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో పిచికారి చేసి కరోనా వైరస్‌ను వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్పు చేశారు. అయితే క్రమేపీ కరోనా కేసుల అడ్మిషన్లు తగ్గిపోవడంతో సాధారణ వైద్య సేవల నిర్వ హణకు అధికారులు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-11-22T05:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising