ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగంరావడంలేదని..

ABN, First Publish Date - 2020-12-14T04:30:21+05:30

ఏ ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఒక యువకుడు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

తులసీ గణేశ్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరులో యువకుడి ఆత్మహత్య

ఏలూరు క్రైం, డిసెంబరు 13 : ఏ ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఒక యువకుడు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఏలూరు కొత్తపేటకు చెందిన పూతి తులసీ గణేశ్‌ (23) డిగ్రీ చదివి ఖాళీగా ఉం టున్నాడు. తండ్రి రవికృష్ణ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా తల్లి రాణి, చెల్లితో కలిసి ఉంటున్నారు. ఆదివారం రాత్రి తులసీ గణేశ్‌ ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. పరిస్థితిని గమనించిన అతని సోదరి, కుటుంబీకులు ఏలూరు ప్రభు త్వాసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.ఈ మేరకు సమాచారం అందుకున్న టూటౌన్‌ సీఐ కిశోర్‌బాబు ఆసుపత్రికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-14T04:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising