ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు క్షీరారాముడి కల్యాణోత్సవం

ABN, First Publish Date - 2020-04-04T11:45:11+05:30

శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి కల్యాణోత్స వాల్లో భాగంగా శుక్రవారం కల్యాణ కార్యక్రమాలను ప్రారంభించారు. అంకు రార్పణ,ధ్వజారోహణ, అగ్నిపత్రిష్ఠ వంటి కార్యక్రమాలు జరిపారు.ఈ ఏడాది కరోనా కారణంగా గత నెల 21వ తేదీ నుంచి ఆలయంలో దైవ దర్శనం నిలిపివేయడంతో అర్చకులు, కార్యాలయ సిబ్బంది మాత్రమే కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 3 :శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి కల్యాణోత్స వాల్లో భాగంగా శుక్రవారం కల్యాణ  కార్యక్రమాలను ప్రారంభించారు. అంకు రార్పణ,ధ్వజారోహణ, అగ్నిపత్రిష్ఠ వంటి కార్యక్రమాలు జరిపారు.ఈ ఏడాది కరోనా కారణంగా గత నెల 21వ తేదీ నుంచి ఆలయంలో దైవ దర్శనం నిలిపివేయడంతో అర్చకులు, కార్యాలయ సిబ్బంది మాత్రమే కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు.స్వామి కల్యాణం శనివారం తెల్లవారు జామున 5.30 గంటలకు నిర్వహించనున్నట్టు ఈవో యాళ్ళ సూర్య నారాయణ తెలిపారు.

Updated Date - 2020-04-04T11:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising