ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల హాజరు మరింత తగ్గింది

ABN, First Publish Date - 2020-11-04T04:51:56+05:30

పాఠశాలలు తెరిచిన రెండో రోజు మంగళవారం విద్యార్థుల హాజరు మరింత తగ్గింది.

చింతపర్రు జెడ్పీ హైస్కూల్‌లో తరగతుల నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు రూరల్‌, నవంబరు 3 : పాఠశాలలు తెరిచిన రెండో రోజు మంగళవారం విద్యార్థుల హాజరు మరింత తగ్గింది. మండలంలోని 7 జడ్పీ హైస్కూల్స్‌, 1 ఎయిడెడ్‌ హైస్కూల్‌లో మంగళవారం సుమారు 20శాతం మంది హాజరైనట్టు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రాలను తీసుకురావాలని ఉపాధ్యాయులు సూచిం చారు. తల్లిదండ్రుల అనుమతి పత్రాలు లేకుంటే తరగతులకు అనుమతించ లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలను పాఠశాలలకు పంపుతామని, విద్యా సంవత్సరం నష్టపోయినా ఫరవాలేదని తల్లిదండ్రులు  చెబుతున్నారు.


హైస్కూల్‌ విదార్థికి పాజిటివ్‌

నరసాపురం, నవంబర్‌ 3: వేములదీవి పంచాయితీ పరిధిలోని కాపుల గడప హైస్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంగళవారం కరోనా నిరా ్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఒక విద్యార్థికి పాజిటవ్‌ వచ్చినట్లు తూర్పుతాళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి చెప్పారు. 20 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు.

Updated Date - 2020-11-04T04:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising