ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 నుంచి ఎస్సీ, ఎస్టీ యువతకు శిక్షణ

ABN, First Publish Date - 2020-11-04T04:43:41+05:30

సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ యువతకు విజయవాడలో 9వ తేదీ నుంచి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని సీఐటీఈటీ మేనేజర్‌, హెడ్‌ చింతా శేఖర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, నవంబరు 3 : సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ యువతకు విజయవాడలో 9వ తేదీ నుంచి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని సీఐటీఈటీ మేనేజర్‌, హెడ్‌ చింతా శేఖర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ వారి ద్వారా ఆరు నెలల వ్యవధితో కూడిన మిషన్‌ ఆపరేటర్‌, ప్లాస్టిక్స్‌ ఎక్స్‌ ట్యూషన్‌పై శిక్షణ ఇస్తామన్నారు. 30 మంది ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత వసతి, భోజన సదుపా యంతో శిక్షణ అందజేస్తామన్నారు. 18 ఏళ్ల వయస్సు, 8వ తరగతి కనీస విద్యార్హత గల ఔత్సాహిక నిరుద్యోగ యువత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో విజయవాడలోని పీఐపీఈటీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఈనెల 6న అర్హుల జాబితాను రూపొందిస్తామన్నారు. వివరాలకు 98492 63296 నంబరులో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-11-04T04:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising