ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వాన రోడ్లు పునర్నిర్మించండి

ABN, First Publish Date - 2020-12-02T04:46:01+05:30

అధ్వానంగా మారిన రోడ్లను తిరిగి నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు డిమాండ్‌ చేసారు.

దిగమర్రు బైపాస్‌ రోడ్డులో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 1 : అధ్వానంగా మారిన రోడ్లను తిరిగి నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు డిమాండ్‌ చేసారు. సీపీఎం ఆధ్వర్యంలో దిగమర్రు బైపాస్‌ వద్ద మంగళవారం కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాత్రి సమయాల్లో గోతుల్లో పడి మోటారు సైకిళ్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. జవ్వాది శ్రీనివాసరావు, కానేటి బాలరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising