ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినుకు పడితే చెరువే..

ABN, First Publish Date - 2020-11-28T05:27:33+05:30

చినుకు రాలితే ఏలూరు నగరం చెరువులా మారి పోతోంది.

హాయ్‌ హోటల్‌ సమీపంలో రోడ్డు దుస్థితి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాలకు నగరంలో రోడ్లు ధ్వంసం

 వాహనదారుల పాట్లు

ఏలూరు/ఏలూరు రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చినుకు రాలితే ఏలూరు నగరం చెరువులా మారి పోతోంది. కార్పొరేషన్‌లోని ప్రధాన కూడళ్లు సహా, నగర శివారు ప్రాంతాలన్నీ నీటిమయమవుతున్నాయి. రహదారులపై గుంతలు ఉండడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. వాహనాలు వెళ్లేం దుకు వీలు లేనంతగా రహదారులు దెబ్బతిన్నాయి. గురువారం నుంచి కురు స్తున్న వర్షాలకు నగరంలోని వసంత మహల్‌ సెంటర్‌, హాయ్‌ హోటల్‌ సెంటర్‌, శ్రీకృష్ణదేవరాయ హైస్కూల్‌ సెంటర్‌, పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నున్న బడేటి చౌక్‌లలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలోనే రోడ్లు ఇలా ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నగర శివా ర్లలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని గణేశ్‌ కాలనీ, చాటపర్రు రోడ్లు  అధ్వానంగా మారాయి. మాదేపల్లి, జాలిపూడి, కొత్తూరు, ఇందిరమ్మ కాలనీలో రోడ్లు బురద కయ్యలుగా మారాయి.  



Updated Date - 2020-11-28T05:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising