ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 వరకూ రోడ్‌ కం రైలు బ్రిడ్జి మూసివేత

ABN, First Publish Date - 2020-07-16T10:51:27+05:30

రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బుధవారం నుంచి 21 వరకు వాహనాల రాకపోకలను నిలుపుదల చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూలై 15 : రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బుధవారం నుంచి 21 వరకు వాహనాల రాకపోకలను నిలుపుదల చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణంలోని వ్యాపార సంస్థలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవాలన్నారు. వ్యాపారులు  ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్నారు. చిరువ్యాపారాలు, మాంసం విక్రయాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించక పోతే చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ ఎంవీవీ ఎస్‌ఎన్‌ మూర్తి హెచ్చరించారు. 


నేటి నుంచి కిరాణా షాపుల సమయం కుదింపు

నిడదవోలు/తాళ్లపూడి, జూలై 15 : కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కిరాణా షాపుల సమ యాన్ని కుదించినట్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు పూస రపు వెంకటేశ్వరరావు తెలిపారు. నిడదవోలు పట్టణ పరిధిలో కిరాణా షాపులు గురువారం నుంచి ఉద యం 6 నుంచి 2 గంటల వరకే తెరిచి ఉంటాయని తెలిపారు.తాళ్లపూడిలో కిరాణా షాపులు స్వచ్ఛం దంగా మధ్యాహ్నం నుంచి మూసివేయాలని కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు  ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు షాపులు తెరుస్తారు.  

Updated Date - 2020-07-16T10:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising