నిబంధనల మేరకు దీపావళి జరుపుకోవాలి : ఆర్డీవో
ABN, First Publish Date - 2020-11-14T05:28:34+05:30
ప్రభుత్వ నిబంధనల మేరకు దీపావళి పండుగ జరుపుకోవాలని కొవ్వూరు ఆర్‌డీవో డి.లక్ష్మారెడ్డి సూచించారు.
కొవ్వూరు, నవంబరు 13 : ప్రభుత్వ నిబంధనల మేరకు దీపావళి పండుగ జరుపుకోవాలని కొవ్వూరు ఆర్‌డీవో డి.లక్ష్మారెడ్డి సూచించారు. పట్టణంలోని సంస్కృత పాఠశాల ప్రాంగణంలో 8 బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించారు. శానిటైజర్‌లకు బదులుగా సబ్బు నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.
Updated Date - 2020-11-14T05:28:34+05:30 IST